ADB: విద్యార్థులు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండేందుకు పోషకాలతో కూడిన పౌష్టికాహారం తీసుకోవడం ఎంతో అవసరమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పోషకాహార లోపం నివారణకు ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం ద్వారా నాణ్యమైన, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తోందని తెలిపారు.
తెలంగాణ
పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం: కలెక్టర్


