హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధుల కోసం బీజేవైఎం నిరసన

HNK: ఫీజు బకాయిల విడుదల కోసం బీజేవైఎం ఆధ్వర్యంలో శనివారం హన్మకొండ ఏకశిలా పార్క్‌ ఎదుట నిరసన చేపట్టారు. రూ. 15 వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంతోష్‌, రాష్ట్ర నాయకురాలు రావు పద్మ హెచ్చరించారు.