హైదరాబాద్: 28°C
తెలంగాణ

దేవస్థాన దుకాణాలకు బహిరంగ వేలం

బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వివిధ దుకాణాల నిర్వహణకు సెప్టెంబర్‌ 3న ఉదయం 11.30 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. టెంకాయ, పూజా సామగ్రి దుకాణానికి రూ.10 వేలు, పులిహోర–లడ్డూ విక్రయానికి రూ.10 వేలు, కొబ్బరికాయలు కొట్టించే స్థలానికి రూ.5 వేల ధరావత్తు నిర్ణయించారు.