హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి: బీజేపీ

MHBD: మహబూబాబాద్ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో శనివారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. ‘ఫీజుల బకాయి–బీజేపీ లడాయి’ పేరుతో నిర్వహించిన నిరసనలో నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.