KMM: కొనిజర్ల మండలం గోపవరం గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అబ్బూరి నరహరి సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఇవాళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు పొందారు. సర్పంచుల హక్కుల పరిరక్షణ, గ్రామాల అభివృద్ధి మరియు స్థానిక సంస్థల బలోపేతమే తన ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
తెలంగాణ
పార్టీ బలోపేతానికి కృషి చేస్తా: సర్పంచ్


