హైదరాబాద్: 28°C
తెలంగాణ

24వ వార్డులో రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ

WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని 24వ వార్డులో తెలంగాణ ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన రేషన్ స్మార్ట్ కార్డులను కౌన్సిలర్ బత్తిని రాజేందర్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు. స్మార్ట్ కార్డులతో రేషన్ సేవలు మరింత పారదర్శకంగా, సులభంగా అందుతాయన్నారు. కార్యక్రమంలో డీలర్ తిరుమల పాల్గొన్నారు.