HNK:హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌కు చెందిన కంచ లౌలిత్ అథ్లెటిక్స్‌లో ప్రతిభ కనబరుస్తూ స్వర్ణ పతకాలు సాధిస్తున్నాడు. హన్మకొండలో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో వివిధ కేటగిరీల్లో పోటీపడి మూడు స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నాడు. గతంలో జూనియర్ నేషనల్, సౌత్ స్టేట్స్, ఆల్ ఇండియా స్థాయి పోటీల్లో పాల్గొని పలు స్వర్ణ పతకాలు సాధించారు.
తెలంగాణ
VIDEO: అథ్లెటిక్స్‌లో సత్తాచాటుతున్న వంగపహాడ్ విద్యార్థి


