MNCL: జన్నారం క్లస్టర్ ఏఈఓగా అక్రమ్ కు వ్యవసాయ అధికారులు బాధ్యతలు అప్పగించారు. అక్రమ్ ప్రస్తుతం మండలంలోని సింగరాయిపేట్ ఏఈఓగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయనకు జన్నారం క్లస్టర్ ఏఈవోగా బాధ్యతలు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. చింతగూడ ఏఈఓగా పనిచేస్తున్న లవన్‌కు సింగారాయిపేట్ ఏఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. రైతులకు అందుబాటులో ఉంటానని అక్రమ్ తెలిపారు.
తెలంగాణ
జన్నారం క్లస్టర్ ఏఈవోగా అక్రమ్


