KNR: చేయూత సామాజిక భద్రతా పెన్షన్ల కోసం అర్హులైన వారు ఈనెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని చొప్పదండి మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజు తెలిపారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు సహా ఏడు రకాల పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ కోరారు.
తెలంగాణ
పెన్షన్‌కు ధరఖాస్తు చేసుకున్నారా..!


