BDK: తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రముఖ కవి, పలు పత్రికల కాలమిస్ట్ ఎర్రప్రగడ రామ్మూర్తి అన్నారు. శనివారం తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా పినపాక మండలంలో ‘HIT TV’ ప్రతినిధితో ఆయన మాట్లాడారు. తెలుగు భాష గొప్పతనాన్ని భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: తెలుగు భాష పరిరక్షణ అందరి బాధ్యత: ఎర్రప్రగడ రామ్మూర్తి


