SDPT: ఆటలు శారీరక, మానసిక దృఢత్వానికి తోడ్పడతాయని ఎంపీ రఘునందన్‌రావు పేర్కొన్నారు. పటాన్‌చెరు భారతీనగర్‌లో శనివారం ప్రారంభమైన 45వ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ అంతర్ జిల్లాల బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లోనూ ప్రావీణ్యం సాధించాలని, క్రీడల వల్ల క్రమ శిక్షణ, పరస్పర అవగాహన పెరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ
చదువుతో పాటు క్రీడలూ ముఖ్యం: ఎంపీ


