హైదరాబాద్: 28°C
తెలంగాణ

భైంసా గురుకుల కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్‌లు

NRML: భైంసా సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం మిగిలిన ఖాళీల భర్తీకి ఈ రోజు నుంచి ఈ నెల 31 వరకు స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ సుమలత తెలిపారు. బైపీసీలో ఓపెన్‌ కేటగిరీలో 1, ఎస్సీ 6, మైనారిటీ 1, ఎస్టీ 2 ఖాళీలు ఉండగా ఎంపీసీలో మైనారిటీ 1, ఎస్సీ 15 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు.