హైదరాబాద్ ఐఎస్ సదన్ పరిధిలో విషాదం జరిగింది. తలాబ్‌కట్టకు చెందిన ఫెరోజ్ (24) మద్యం మత్తులో ఇవాళ ఉదయం సంతోష్‌నగర్‌లోని ఓ భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి మృతిచెందాడు. స్థానికులు మద్యం మత్తులోనే దూకాడని అంటుండగా, భార్య మాత్రం హత్యగా అనుమానిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
నాలుగో అంతస్తు నుంచి దూకి యువకుడి మృతి


