హైదరాబాద్: 28°C
తెలంగాణ

పుష్కర ఘాట్ల నిర్మాణానికి శంకుస్థాపన

BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి గోదావరి కరకట్ట ప్రాంతంలో సుమారు రూ.46 కోట్ల వ్యయంతో గోదావరి పుష్కరాల కోసం పుష్కర ఘాట్ల నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు, కలెక్టర్ అంకిత్ పాల్గొని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.