GDWL: ఉత్తనూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రపటానికి ఉపాధ్యాయులు ఘన నివాళులర్పించారు. ఆటలు కేవలం గెలుపోటముల కోసమే కాకుండా, క్రమశిక్షణను అలరిస్తాయని పేర్కొన్నారు. ఆరోగ్యంతో కూడిన దృఢమైన భారతాన్ని నిర్మించే శక్తి క్రీడలకు ఉందని ఉపాధ్యాయులు స్పష్టం చేశారు.
తెలంగాణ
'క్రీడలే ఆరోగ్యకర భారతానికి బలం'


