హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ

JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శనానికి భక్తుల సందడి నెలకొంది. ఉదయం స్వామివార్లకు అర్చకులు, క్షీరాభిషేకం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూలతో అలంకరించి, హారతి, మంత్రపుష్పం సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. దూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు మొదట పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు.