ASF: తిర్యాణి మండల కేంద్రంలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా స్థానిక ఆశ్రమ పాఠశాల విద్యార్థులు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా పీడీ గుండం లక్ష్మణ్ మాట్లాడుతూ చదువుతోపాటు విద్యార్థులకు క్రీడలు ఎంతో అవసరమన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసం, ఆరోగ్యం మెరుగుపడతాయని తెలిపారు. పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: జాతీయ క్రీడా దినోత్సవ ర్యాలీ


