హైదరాబాద్: 28°C
తెలంగాణ

'BRS పార్టీ ఇన్‌‌ఛార్జ్‌గా పెద్ది స్వప్నకు అవకాశం ఇవ్వాలి'

WGL: నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌‌ఛార్జ్ బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్నకు అప్పగించాలని నల్లబెల్లి మండల టీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌‌ఛార్జ్ వైనాల మధు పార్టీ అధిష్టానాన్ని కోరారు. అధిష్టానం స్పందించి ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించాలని అన్నారు.