హైదరాబాద్: 28°C
తెలంగాణ

అడవి పంది దాడిలో వ్యక్తికి తీవ్రగాయాలు

MNCL: జన్నారం మండలం పొన్కాల్ గ్రామపంచాయతీ పరిధిలోని గాంధీనగర్‌కు చెందిన నారపాక అశోక్ పై శనివారం ఉదయం అడవి పంది దాడి చేసింది. మంచిర్యాల నుంచి జన్నారం వైపు వస్తుండగా ఆశన్నగుడి వద్ద వెనుక నుంచి వచ్చిన అడవి పంది అశోక్ పై దాడి చేసింది. ఘటనలో అశోక్ తీవ్రంగా గాయపడ్డారు.స్థానికులు వెంటనే క్షత్తగాత్రుడినిఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.