MDK: తూప్రాన్(M) ఘనపూర్ బస్ స్టాప్ వద్ద శివాజీ విగ్రహం ఏర్పాటుకు శనివారం భూమి పూజ నిర్వహించారు. గ్రామానికి చెందిన శివాజీ సేన ఆధ్వర్యంలో గజ్వేల్ - తూప్రాన్ రహదారిపై శివాజీ విగ్రహం ఏర్పాటు చేసేందుకు నిశ్చయించారు. శనివారం భూమి పూజ నిర్వహించగా కార్యక్రమంలో సర్పంచ్ సబ్బని వెంకటేష్, పాలకవర్గ సభ్యులు, శివాజీ సేన, గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ


