ADB: ఉట్నూర్‌లో ఐటీడీఏ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొని క్రీడా ర్యాలీలో విద్యార్థులను ఉత్సాహపరిచారు. వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను సన్మానించి, విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లు అందజేశారు. క్రీడలతో శారీరక ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ వస్తుందని తెలియజేశారు.
తెలంగాణ
క్రీడలతో క్రమశిక్షణ వస్తుంది: ఎమ్మెల్యే


