JN: లింగాల ఘణపురం: మండలంలోని కుందారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఈటీ సుధారాణి ఆధ్వర్యంలో శనివారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు బిట్ల రవిశంకర్ మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులతో క్రీడా ప్రతిజ్ఞ చేయించారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాసచారి, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: మేజర్ ధ్యాన్‌చంద్‌కు ఘన నివాళి: ప్రతిజ్ఞ చేసిన విద్యార్థులు


