హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్

SRPT: బీసీ మహిళల స్వయం ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకానికి అధికారులు దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించడానికి సెప్టెంబర్ 15వ తేదీని చివరి గడువుగా నిర్ణయించారు. ఉచిత కుట్టు మిషన్లతో పాటు శిక్షణ పొందే అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.