WNP: మున్సిపల్ పరిధిలోని 31వ వార్డు బసవన్నగడ్డ కాలనీ శిశుమందిర్ స్కూల్ దగ్గర కౌన్సిలర్ బండారు విజయలక్ష్మిరాధాకృష్ణ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ్యం పనులు చేపట్టారు. స్కూలు పరిసరాలలో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి, డ్రైనేజీలలో పేరుకుపోయిన చెత్తచెదారాన్ని శుభ్రం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కౌన్సిలర్ కాలనీ ప్రజలను కోరారు.
తెలంగాణ
31వ వార్డులో పారిశుద్ధ్యం పనులు


