SDPT: బెజ్జంకి(M) తిమ్మాయిపల్లిలోని ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి నల్లటి వ్యర్థ జలాలు విడుదలవుతున్నాయన్న ఆరోపణలతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలుషిత నీరు వాగులు, చెరువుల మీదుగా తోటపల్లి రిజర్వాయర్‌లో కలిసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దీంతో చేపలు, పశువులు, పంటలు, భూగర్భ జలాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు.
తెలంగాణ
ఇథనాల్ ఫ్యాక్టరీపై స్థానికుల ఆందోళన


