హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏఐలో శిక్షణ పొందుతున్న హెచ్ఎంలు

MNCL: విద్యా రంగంలో వస్తున్న సమూల మార్పులను అందిపుచ్చుకునే విధంగా ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలకు ఏఐలో అధునాతనమైన శిక్షణను ఇస్తున్నారు. దండేపల్లి మండలంలోని గుడిరేవు ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం బుచ్చయ్య హైదరాబాదులో నిర్వహిస్తున్న ఎక్సెల్ ఏఐ శిక్షణకు హాజరయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను ఉపయోగిస్తూ విద్యారంగ టూల్స్ ను తయారు చేయడానికి ఏఐ ఎంతోగా ఉపయోగపడుతుందన్నారు.