హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనులను పరిశీలించిన జీఎం

వరంగల్ రైల్వే స్టేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ శనివారం సందర్శించారు. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద సుమారు రూ. 25.41 కోట్లతో చేపట్టిన పునరుద్ధరణ, ఆధునికీకరణ పనులను పరిశీలించారు. ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించిన జీఎం. స్టేషన్‌లో లోకో పైలట్‌ కోచింగ్‌ డిపో, మెయింటెనెన్స్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని కోరారు.