HYD: క్యూర్ పరిధిలో నిర్మించనున్న తొలి విడుత ఇందిరమ్మ ఇండ్లకు నాలుగు నియోజవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యింది. అక్కడ నిర్మించనున్న టవర్స్ స్థలాలకు సమీపంలోనే లక్కీడ్రా నిర్వహించారు. ఈ లక్కీడ్రాలో ఎంపికైన వారిలో కొందరు సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. నగరంలో ఇల్లు రావడం అంటే మాటలు కాదని, అద్దె భారం తొలగిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ
లక్కీ డ్రాలో ఇళ్లు.. హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు


