హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు అనుగుణంగా డిజిటల్ విద్య

HYD: డా. బీ.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 45వ వ్యవస్థాపక దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కామన్ వెల్త్ ఎడ్యుకేషనల్ మీడియా సెంటర్ ఫర్ ఆసియా డైరెక్టర్ డా.బీ.శుద్రక్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు తమ సమయం, వేగం, భాషా ప్రాధాన్యం, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా చదువుకునేందుకు డిజిటల్ విద్య అవకాశం కల్పిస్తోందన్నారు.