హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిడ్‌ మానేరు నీటిమట్టం వివరాలు

KNR: బోయినపల్లి మండలం మానువాడ మిడ్‌ మానేరు రిజర్వాయర్‌లో శనివారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 315.02 మీటర్లుగా నమోదైంది. రిజర్వాయర్‌ పూర్తి సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా ప్రస్తుతం 20.472 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 24 గంటల సగటున 382 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 127 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. స్పిల్‌వే, రివర్‌ స్లూయిస్‌ గేట్లు మూసి ఉన్నాయి.