MNCL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో నిండుకుండలా మారింది. ప్రాజెక్టు నీటిమట్టం 148 మీటర్లు కాగా ప్రస్తుతం 147.44 మీటర్లకు చేరగా.. నీటి నిల్వ సామర్థ్యం 20.1754 టీఎంసీలకు 18.6194 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులోకి 2966 క్యూసెక్కుల నీరు చేరగా.. హెచ్ఎండబ్ల్యూఎస్ కు 281, ఎన్టీపీసీ అవసరాలకు 121 క్యూసెక్కులు విడుదల చేశారు.
తెలంగాణ
ఎల్లంపల్లి ప్రాజెక్టు వివరాలు ఇవే..!


