NGKL: తిమ్మాజీపేట్(M) కేంద్రానికి చెందిన మాజీ MPTC మారేపల్లి శ్రీరాములు మృతి సమాజానికి తీరని లోటని ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫోరం జాతీయ అధ్యక్షులు జెట్టి ధర్మరాజు కొనియాడారు. శ్రీరాములు జాతి కోసం చేసిన సేవలు, కృషి ఎప్పటికీ మరువలేనివని ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ వహించాలని, నిర్లక్ష్యం చేయవద్దని కోరారు.
తెలంగాణ
మాజీ MPTC శ్రీరాములు మృతి.. తీరని లోటు


