హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రేషన్ కార్డులు'

NZB: సిరికొండలో చిన్న వాల్గోట్‌లో సర్పంచ్ దడివే గణేష్, ఉప సర్పంచ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. రేషన్ కార్డు బియ్యానికే కాకుండా పలు ప్రభుత్వ పథకాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. గత ప్రభుత్వం ఇవ్వని రేషన్ కార్డులను ప్రతి ఒక్కరికీ అందించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసిందన్నారు.