హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో తేలికపాటి వర్షపాతం నమోదు

WNP: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా ఏదుల మండల కేంద్రంలో 2.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వనపర్తి 1.8 మి.మీ, రెమద్దుల 0.8 మి.మీ, దగడ 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో వర్షం కురవలేదు.