హైదరాబాద్: 28°C
తెలంగాణ

హుజూర్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం

SRPT: హుజూర్‌నగర్‌ నుంచి కోదాడ వెళ్తున్న కారును ఇవాళ ఉదయం HP పెట్రోల్‌ బంక్‌ ఎదురుగా వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని ఎదురు లైన్‌లోకి వెళ్లి బోల్తా పడింది. కారులోని ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పెద్ద ప్రాణనష్టం తప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.