హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులు భారీ ర్యాలీ..!

ADB: నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా శనివారం ఉట్నూర్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. కేబీలోని స్పోర్ట్స్ పాఠశాల విద్యార్థులతో పాటు వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొని అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ కొనసాగించారు. అనంతరం జాతీయ క్రీడాకారుడు ధ్యానంద్ పాటు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభకనబరిచిన క్రీడాకారుల జీవితగాథలను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు.