హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వేములవాడలో మంత్రి పొన్నం ప్రత్యేక పూజలు

SDPT: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని స్వామివారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి.