NRPT: ధన్వాడ(M) కొండాపూర్ గిరిజన బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు క్రీడల్లో మరో ఘనత సాధించారని ప్రిన్సిపల్ ఎం. రాజారాం తెలిపారు. ఈ నెల 24న జిల్లాలో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి అత్యా పత్యా పోటీల్లో 7 గురు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ విద్యార్థులు ఈనెల 29న నిర్మల్‌లో జరగనున్న జూనియర్ రాష్ట్ర స్థాయి అత్యా పత్యా అండర్-17 పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
తెలంగాణ
అత్యా పత్యాలో కొండాపూర్ గురుకుల సత్తా


