హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బస్టాండ్‌లో ప్రైవేటు వాహనాలు

KMR: పిట్లం బస్టాండ్‌లో ప్రైవేటు వాహనాలు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలు బస్టాండ్‌లోకి వచ్చి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నాయని ప్రయాణికులు తెలిపారు. అధికారులు స్పందించి ప్రైవేటు వాహనాల దూకుడుకు కళ్లెం వేయాలని కోరుతున్నారు.