NLG: ఓటర్ల జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లు ఈ నెల 31లోగా నల్గొండ మండలం కొత్తపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని అంగన్‌వాడీ కేంద్రానికి రావాలని బీఎల్‌వో విజయలక్ష్మి సూచించారు. ఆధార్ కార్డు, టెన్త్ మెమో లేదా డ్రైవింగ్ లైసెన్స్‌లో ఏదో ఒక గుర్తింపు పత్రంతో హాజరై ఫోటో దిగాలని, గడువు ముగిసేలోగా ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
'నోటీసులు అందుకున్న ఫోటోలు దిగాలి'


