MHBD: నెల్లికుదురు మండలంలోని కాచికల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ గణపురం సోమయ్య గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ.. ఇవాళ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సోమయ్య అకాల మరణం పట్ల వివిధ పార్టీల నాయకులు సంతాపం తెలిపారు.
తెలంగాణ
అనారోగ్యంతో మాజీ సర్పంచ్ కన్నుమూత


