HNK: కాకతీయ వైద్య కళాశాల కార్యాలయంలోని వీఆర్డీఎల్ పథకం కింద ఆరోగ్య పరిశోధన శాఖలో సైంటిస్ట్-బీ (మెడికల్) పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్దాసు తెలిపారు. ఈ నెల 31 దరఖాస్తులు www.kmcwgl.com డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను ధ్రువపత్రాలతో సెప్టెంబర్ 9లోగా కేఎంసీ కార్యాలయంలో సమర్పించాలన్నారు.
తెలంగాణ
కేఎంసీలో సైంటిస్ట్-బీ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం


