హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జిల్లాలో ఎంపీ పర్యటన

MBNR: పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఆమె పాల్గొననున్నారని ఎంపీ కార్యాలయ వర్గాలు తెలిపారు. అనంతరం ఉదయం 11 గంటలకు జిల్లా బిజెపి పార్టీ కార్యాలయంలో జరిగే రాష్ట్ర మైనారిటీ మోర్చా కార్యవర్గ సమావేశానికి హాజరుకానునట్లు పేర్కొన్నారు.