నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి GGHలో గర్భస్థ శిశువు మృతి చెందడంపై సోషల్ మీడియాలో ప్రచారమైన కథనాలపై జిల్లా కలెక్టర్ బీ. చంద్రశేఖర్ స్పందించారు. ఈ ఘటనపై విచారణ జరిపి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను శుక్రవారం ఆదేశించారు.
తెలంగాణ
శిశువు మృతిపై విచారణకు కలెక్టర్ ఆదేశం


