హైదరాబాద్: 28°C
తెలంగాణ

జలాశయానికి 620 క్యూసెక్కుల నీరు

SRPT: కోయిలసాగర్ జలాశయానికి జూరాల నుంచి 620 క్యూసెక్కుల నీరు చేరుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 32 అడుగులు కాగా.. శుక్రవారం సాయంత్రం నాటికి 20 అడుగులుగా ఉన్నట్లు ఈఈ ప్రతాప్సింగ్ తెలిపారు. కుడి, ఎడమ కాల్వల ద్వారా 220 క్యూసెక్కుల నీటిని ఆయకట్టుకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.