SRCL: ఇల్లంతకుంట మండలం అనంతగిరిలోని అన్నపూర్ణ రిజర్వాయర్‌లో శనివారం ఉదయం 6 గంటల నాటికి 1.542 టీఎంసీల నీటి నిల్వ ఉంది. రిజర్వాయర్ నీటిమట్టం 389.10 మీటర్లుగా నమోదైంది. ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోయాయి. ఆవిరి, ఇతర అవసరాల కోసం 10 క్యూసెక్కుల నీరు మాత్రమే ఖర్చవుతోంది. పంప్‌హౌస్‌లో ఎలాంటి పంపులు పనిచేయడం లేదు.
తెలంగాణ
అన్నపూర్ణ రిజర్వాయర్ నీటిమట్టం వివరాలు


