హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుమారుడితో గొడవపడి తండ్రి ఆత్మహత్య

MLG: ఏటూరునాగారం మండల కేంద్రంలో కుమారుడితో గొడవపడిన తండ్రి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై బి. మహేశ్ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన తుమ్మ రమేశ్ (50) భార్య అనారోగ్యంతో మృతి చెందడంతో ఒంటరిగా ఉంటున్నాడు. గురువారం సాయంత్రం కుమారుడితో గొడవ జరగడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకుని మృతి చెందాడు.