HNK: హన్మకొండ నగరంలోని స్కానింగ్, డయాగ్నస్టిక్ సెంటర్లను కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాకాజీ కాలనీలోని మెప్సన్, న్యూ విజన్ డయాగ్నస్టిక్ సెంటర్లలో అల్ట్రాసౌండ్, సీటీ, ఎంఆర్‌ఐ విభాగాలను పరిశీలించారు. పార్కింగ్ స్థలాలను ఇతర అవసరాలకు వినియోగిస్తున్న సెంటర్లకు నోటీసులు జారీ చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్ అప్పయ్యను ఆదేశించారు.
తెలంగాణ
స్కానింగ్ సెంటర్లపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు


