హైదరాబాద్: 28°C
తెలంగాణ

మార్కెట్‌లో నేటి కూరగాయలు ధరలు ఇలా..!

ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్,నాన్‌వెజ్ రైతు మార్కెట్‌లో శనివారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. KG టమాటా రూ. 30,వంకాయ రూ. 50,బెండకాయ రూ. 20,పచ్చిమిర్చి 40, సొరకాయ 16, గోరు చిక్కుడు 40, దొండకాయ 30, క్యాబేజీ 26,ఆలుగడ్డ 20, చామగడ్డ 40, క్యారెట్ 36, బీట్ రూట్ 46,కీరదోస 20,బీన్స్ 110,క్యాప్సికం 60,ఉల్లిగడ్డలు 60,కోడిగుడ్లు(12) 70 గా ఉన్నాయని ఎస్టేట్ అధికారిణి శ్వేత తెలిపారు.