SRCL రాఖీ పౌర్ణమి వేళ బాలిక దొబ్బల బ్రెస్లీ శుక్రవారం చెట్లకు రాఖీ కట్టి ప్రకృతి ప్రేమను చాటుకుంది. కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన ప్రకృతి ప్రేమికుడు దొబ్బల ప్రకాష్ కుమార్తె అయిన బ్లేస్సి, తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ.. లక్షలాది విత్తన బంతులను అడవుల్లో చల్లుతోంది. పద్మశ్రీ వనజీవి హరిత, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు అవార్డులను అందుకుంది.
తెలంగాణ
చెట్టుకు రాఖీ కట్టిన ప్రకృతి బ్రెస్లీ


